Telangana9 months ago
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలి లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో.. ఎక్కడంటే..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం అయింది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను...