International7 months ago
Syed Mustafa Kamal: భారత్ చంద్రుడిపై దిగి చరిత్ర సృష్టిస్తే, మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్
ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్లో ప్రజల పరిస్థితి దుర్బరంగా మారింది. దేశంలో పరిస్థితులపై పాకిస్థాన్ నేతలు పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో భారత్ అభివృద్ధి, సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, పాకిస్థాన్...