Spiritual5 months ago
తిరుమల వసతి గదుల బుకింగ్‌లో సమూల మార్పులు: భారీగా ప్రక్షాళన
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 63,493 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,676 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ...