Weather7 months ago
Southwest Monsoon: శుభవార్త చెప్పిన ఐఎండీ.. మరో నాలుగు రోజుల్లో అండమాన్‌లోకి రుతుపవనాలు
దేశంలోని రైతాంగానికి భారత వాతావరణ విభాగం (IMD) తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) సమయానికి ముందే దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. సాధారణంగా ఏటా మే 22 నాటికి...