Hashtag9 months ago
Viral Video: రాజీవ్, సోనియాల వివాహం ఎలా జరిగిందో తెలుసా.? వైరల్ వీడియో..
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి వివాహ వేడుకులను వీక్షించాలని కోరుకుంటారు. అందుకే ప్రస్తుతం సినీ, రాజకీయ నాయకుల పెళ్లి వేడుకలను న్యూస్ ఛానెల్స్లోకూడా లైవ్...