International9 months ago
Video: స్కీ రిసార్ట్లో గాల్లో ఊగిపోయిన చైర్లిఫ్ట్స్.. అందులోని ప్రయాణికులకు భయానక అనుభవం
ఇటలీలోని స్కీ రిసార్ట్లో హాయిగా విహరిద్దామని వెళ్లిన పర్యాటకులకు భయానక అనుభవం ఎదురైంది. బ్రూయిల్-సెర్వినియాలోని స్కీ రిసార్ట్ వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పర్యాటకులను రానివ్వకూడదని భావించారు. చివరి ట్రిప్లో ఉన్న ప్రయాణికులు ఓ...