International2 months ago
సాహసం చేయరా డింభకా.. వణుకుపుట్టించే వీడియో.. ఎంపైర్ స్టేట్ యాంటీనాపైకి ఎక్కి నిలబడి సెల్ఫీ స్టంట్..!
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వారి ప్రాణాలను కోల్పోవడం లేదా ఇతరుల ప్రాణాలను తీస్తున్న ఘటనలు ఎక్కడో ఒక...