Spiritual7 months ago
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. హిందువులు మహాశివరాత్రిని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి అర్ధరాత్రి ఉద్భవించే పరమేశ్వరుని అభిషేకించి తరిస్తారు. దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు...