Andhrapradesh5 months ago
AP Private Universities Fee : ఏపీలోని ప్రైవేట్ వర్సిటీల్లో కోర్సుల ఫీజులు ఖరారు, కొత్తగా ఐదు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి
AP Private Universities Fee : రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో గవర్నమెంట్ కోటా సీట్ల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఫీజులు 2024-25 నుంచి 2026-27...