National7 months ago
Exit Poll 2024: ఎగ్జిట్ పోల్స్.. ప్రీ పోల్స్‌కు మధ్య డిఫరెన్స్ ఏంటి..?
ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లాగే ప్రీపోల్ సర్వేలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దేశంలో ప్రీ పోల్ సర్వేలను చాలా సంస్థలు నిర్వహిస్తుంటాయి. వీటి సంఖ్య ఇంత అని...