National2 months ago
PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 109 రకాల కొత్త వంగడాలను విడుదల చేశారు. వ్యవసాయ ఉత్పాదకతతో పాటు రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో వీటిని విడుదల చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు అధిక దిగుబడినివ్వడం,...