Andhrapradesh2 months ago
PG Medical Courses: మెడికల్ విద్యార్ధులకు బిగ్‌షాక్.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!
పీజీ వైద్యవిద్య ప్రవేశ ఫీజులు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులపై దాదాపు 15 శాతం అదనంగా పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కన్వీనర్, బీ,...