National7 months ago
భారత్లో ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్ర
మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ (పెంచ్ నేషనల్ పార్క్) వద్ద నిర్మించిన హైవే ఫొటోను మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఈ హైవేను నిర్మించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు....