Technology7 months ago
Upcoming Smartphones: మార్చిలో విడుదల కానున్న అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు ఇవే.. ధర.. ఫీచర్స్ వివరాలు!
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చాలా కొత్త స్మార్ట్ఫోన్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే మార్చి నెల మంచి సమయం. Nothing Phone 2a, Xiaomi 14 వంటి శక్తివంతమైన హ్యాండ్సెట్లతో...