International2 months ago
‘న్యూరాలింక్ సెకెండ్ ట్రయల్ సూపర్ సక్సెస్’ – ఎలాన్ మస్క్ – Neuralink Brain Chip
Neuralink Brain Chip Implant : మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగంలో న్యూరాలింక్ మరో ముందడుగు వేసింది. తాజాగా మరో వ్యక్తికి మెదడులో చిప్‌ను అమర్చినట్లు న్యూరాలింక్ సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు....