National5 months ago
NEET UG Paper Leak Case: నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారి అరెస్ట్!
దేశ వ్యాప్తంగా సంచలనం రేసిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీలో కీలక సూత్రధారిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు అనుమానితుడు రాజేశ్ రంజన్...