National4 months ago
NEET UG : ఇక నుంచి ఆన్లైన్ విధానంలో నీట్ యూజీ! కేంద్రం కీలక నిర్ణయం!
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ విషయంపై నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా ఈ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో...