National5 months ago
నకిలీ కరెన్సీతో గిరిజనులకు మావోల మోసం- పెద్దఎత్తున డబ్బులు స్వాధీనం
Naxalites Fake Currency Chhattisgarh : ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో నక్సలైట్లు ముద్రించిన నకిలీ నోట్లను తొలిసారి పెద్దమొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మాత్రం వెల్లడించలేదు. కొరాజ్గుడ గ్రామంలో నకిలీ కరెన్సీ వ్యవహారం...