National6 months ago
నలంద యూనివర్శిటీ నూతన క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. హాజరుకానున్న 17దేశాల..
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు నలంద శిథిలాలను సందర్శిస్తారు. 2016లో యూఎన్ వారసత్వ ప్రదేశంగా నలంద శిధిలాలు ప్రకటించబడ్డాయి. అయితే, ఇవాళ ఉదయం...