International3 months ago
Mount Etna Volcano : ఇటలీలో బూడిదమయమైన విమానాశ్రయం.. నిలిచిపోయిన విమాన రాకపోకలు
Malta International Airport : యూరప్ లోని అతిపెద్ద యాక్టివ్ అగ్నిపర్వతం అయిన మౌంట్ ఎట్నా విస్పోటనం చెందింది. అగ్నిపర్వతం బద్దలు కావటంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఈ కారణంగా ఆకాశంలోకి భారీగా బూడిద వెదజల్లుతుంది....