Cinema7 months ago
Manjummel Boys: పది కోట్లతో నిర్మిస్తే 100 కోట్లు వసూలు చేసిన సినిమా.. సెన్సేషన్ అవుతున్న మలయాళీ మూవీ..
బాక్సాఫీస్ వద్ద ఇప్పుడంతా మలయాళీ చిత్రాల జోరు నడుస్తోంది. స్టార్ హీరోస్ కాదు.. టాప్ డైరెక్టర్స్ లేరు.. కానీ అత్యధిక వసూళ్లు రాబడుతూ సెన్సెషన్ సృష్టిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా అడియన్స్ ముందుకు...