National2 months ago
17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన సిసోడియా..
తిహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విడుదలయ్యారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 17 నెలలు (530 రోజుల) పాటు...