Cinema9 months ago
Mangli Road Accident: గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం, మంగ్లీతో పాటు మరో ఇద్దరు సురక్షితం
Mangli Road Accident:తెలుగు గాయనిగా, నటిగా గుర్తింపు పొందిన మంగ్లీ అలియాస్ సత్యవతి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మంగ్లీ ప్రయాణిస్తున్న వాహనంపై డిసిఎం దూసుకెళ్లింది. సినీ నేపథ్య గాయని,...