Spiritual10 months ago
Mahanandi: శివరాత్రి వేళ మహానంది క్షేత్రంలో మహా అద్బతం.. నందీశ్వరునికి అభిషేకించిన పాలు రుద్ర గుండం కోనేరులోకి
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో అద్బుతమైన ఘట్టం చోటు చేసుకుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శివరాత్రి పర్వదినం నాడు ఆలయంలో రాత్రి జరిగిన లింగోద్భవ కార్యక్రమంలో స్వయంభువుగా వెలసిన శ్రీ మహానందీశ్వర...