Lok Sabha Speaker Om Birla : లోక్సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్ సభ సమావేశాలు మూడోరోజు బుధవారం ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఎన్నిక ప్రారంభమైంది....
తొలిసారి ఎన్నికలు స్పీకర్ పదవికి చరిత్రలోనే తొలిసారి ఎన్నికలు.స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపిన ఇండియా కూటమి.ఇండియా కూటమి తరఫున నామినేషన్ వేసిన కె సురేష్. స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార, విపక్షాల మధ్య కుదరని ఏకాభిప్రాయం.ఉపసభాపతి...