National4 months ago
బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీకి అస్వస్థత- ఆస్పత్రికి తరలింపు
LK Advani AIIMS : బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి హుటాహుటిన ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన...