Ktr warns congress leaders: కాంగ్రెస్ పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి...
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ట్యాపింగ్ వ్యవహారం తెరమీదకి తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శిస్తే… లై డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సిద్ధమా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది....