Success story8 months ago
విశ్వసుందరి కిరీటాన్ని దక్కించకున్న క్రిస్టినా పిస్కోవా
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 71వ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఇందులో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఇక రన్నరప్‌గా లెబనాన్‌కు...