Spiritual5 months ago
ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?ఆగస్టు 26నా, 27నా? మధుర, బృందావనంలో ఎప్పుడు జరుపుతారంటే?
కృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది శ్రీ మహా విష్ణువు 10 అవతారాలలో ఎనిమిదవ అవతారం.. ఇరవై నాలుగు అవతారాలలో ఇరవై రెండవది అయిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకునే వార్షిక హిందూ పండుగ....