International5 months ago
నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియామకం- ప్రమాణ స్వీకారం అప్పుడే!
Nepal New Prime Minister : చైనా అనుకూలవాది!, CPN-UML చైర్మన్ కేపీ శర్మ ఓలీను నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76-2 ప్రకారం అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఓలీని కొత్త...