National4 months ago
కల్తీసారా బాధితులు కేర్ లెస్- లిమిట్‌కు మించి తాగడం వల్లే!: కమల్ హాసన్
Kamal Haasan On Hooch Tragedy : తమిళనాడు కల్తీసారా ఘటన బాధితులు అజాగ్రత్తగా ప్రపర్తించారని నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. పరిమితిని మించిపోయారని అన్నారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో...