International7 months ago
US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు.. ఎక్స్‌లో వెల్లడి ..
Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది. తన ‘ఎక్స్’ ఖాతాలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేస్తున్నట్లు ప్రకటన...