International2 months ago
ఈ రోజే ఇజ్రాయెల్‌పై దాడులకు ఇరాన్, హెజ్బొల్లా ప్లాన్ – పశ్చిమాసియాలో టెన్షన్ టెన్షన్! – Israel Prepares For Iran Attack
Israel Prepares For Iran Attack : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తమ...