Career7 months ago
ఐఐటీ మద్రాస్‌లో ఇళయరాజా మ్యూజిక్ రిసెర్చ్ సెంటర్.. మ్యాస్ట్రోకు అరుదైన గౌరవం
తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసిన.. 1,400లకుపైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన సంగీత జ్ఞాని, స్వరమాంత్రికుడు ఇళయరాజా. భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మ్యాస్ట్రోకు మరో అరుదైన...