Success story8 months ago
ట్రిపుల్ఐటీ స్టూడెంట్‌కు రూ.85 లక్షల ప్యాకేజీ.. ఐఐటీ, ఐఐఎంలకు గట్టి పోటీ
Success Story: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఐఐటీ(IIT), ఐఐఎం(IIM), ఎన్ఐటీ(NIT)ల్లోనే చదవాల్సిన అవసరం లేదు. పట్టుదల, కృషి, తెలివితేటలు ఉంటే సాధారణ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చేరి కూడా చదువులో అద్భుతంగా రాణించి, ఇంటర్వ్యూలో ప్రతిభను చాటుకోవచ్చు....