Hyderabad9 months ago
New High Court | రేపు హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన!
New High Court | వ్యవసాయ యూనివర్సిటీ: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైకోర్టు భవన నిర్మాణ పనులకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం....