International8 months ago
ఇరాన్ అధ్యక్షుడు మరియు విదేశాంగ మంత్రి మృతి?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ (63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఘోర ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకొని ఇరాన్‌కు తిరిగి వస్తుండగా తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఎత్తైన మంచు...