Hashtag8 months ago
పాత సోఫా రిపేర్ చేస్తుండగా దొరికిన లేఖ..! 55ఏళ్ల క్రితం ఓ బాలిక రాసిన భవిష్యత్ నిజమైంది..?
భవిష్యత్తును ఎవరూ చూడలేరు, ఊహించనూ లేరన్నది పూర్తిగా నిజం. ఒక వ్యక్తి జీవితంలో తరువాత ఏం జరుగుతుందో అతనికి తెలియదు. అయితే, చాలా సార్లు ఏదో ఒకటి మనం చెప్పినట్లుగాపూ జరుగుతుంది. మనం అన్నదే భవిష్యత్తులో...