National7 months ago
Windfall Tax: విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించిన కేంద్రం.. డీజిల్, ATFపై జీరో.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
Petrol Diesel Prices: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత నెలలో విండ్‌ఫాల్ టాక్స్ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులపై ఇది అమలవుతుంది. అయితే...