National5 months ago
Fastag : ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయ్.. మీ ఫాస్ట్‌ట్యాగ్ ఐదేళ్లదైతే ఇలా చేయండి
FASTag New Guidelines : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం.....