Business6 months ago
18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్న్యూస్ కూడా..
దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో.. శుక్రవారం రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే ఈ Q1 నికర లాభం 4.6 శాతం పెరిగి రూ. 3003.2...