Technology9 months ago
Cyber Crime: ఒకే రూమ్లో 500మంది సైబర్ నేరగాళ్లకు ట్రైనింగ్.. వీడియో చూసి కంగుతిన్న పోలీసులు
రాజస్థాన్ లో అచ్చం జాంతారా సినిమా తలపిస్తోంది. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ఒకవైపు పోలీసులు అష్ట కష్టాలు పడుతుంటే, కొంతమంది కేటుగాళ్లు మాత్రం సైబర్ నేరాలకు పాల్పడినందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందులో...