Hashtag7 months ago
Congress Jana Jatara: తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ.. 10 లక్షల మంది వచ్చేలా భారీగా ఏర్పాట్లు
అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ రిపీట్ అవుతుందా..? జనజాతర సభ...