Career7 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
నేషనల్ స్కిల్ అకాడమీ, హైదరాబాద్, భారత ప్రభుత్వ సర్టిఫైడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సుల ఆన్లైన్ శిక్షణ కోసం భారతదేశం అంతటా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ 10+2, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ మరియు PG...