National4 months ago
3కోట్ల కుటుంబాలకు త్వరలో కొత్త ఇళ్లు- తొలి రోజే మోదీ కేబినెట్ కీలక నిర్ణయం – central cabinet decisions today
Central Cabinet Decisions Today : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్లు ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దిల్లీ...