International7 months ago
ప్రమాదం అంచున కెనడా.. మండుతున్న వేలాది ఎకరాల అడవి.. చమురు నిల్వ వైపు కదులుతున్న మంటలు
కెనడా అడవుల్లో ప్రస్తుతం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 25 వేల ఎకరాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయలేకపోతున్నారు. అటవీ ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఇప్పుడు కెనడా అధికారులకు,...