National7 months ago
CAA అమలు వేగవంతం- రెండో విడతలో మూడు రాష్ట్రాల లబ్ధిదారులకు భారత పౌరసత్వం
CAA Citizenship Certificates Issued : కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి బుధవారం రెండో విడతలో బంగాల్, హరియాణా, ఉత్తరాఖండ్లలో భారత పౌరసత్వం మంజూరైంది....