National7 months ago
Bharath Shakthi: రాజస్థాన్ పోఖ్రాన్లో ‘భారత్ శక్తి’ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ..
రాజస్థాన్లోని పోఖ్రాన్లో ‘భారత్ శక్తి’ పరేడ్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం గొప్పగా నిర్వహించారు. ఇక్కడ భారతదేశపు త్రిదళాధిపతులు స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. త్రివిధ దళాధిపతులు స్వయంగా అందులోనూ దేశీయంగా...