International5 months ago
అచ్చం సైన్యంలా పైకికవరింగ్.. పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ గుట్టు ఇదే..!
Pakistan Border Action Teams: B.A.T.. బ్యాట్. అంటే బోర్డర్ యాక్షన్ టీమ్. ఇది పాకిస్థాన్ ఆర్మీలో భాగం. పాకిస్థాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్లో ఆధిపత్యం కోసం...