International5 months ago
షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..
Brazilian Rock Singer Dies : బ్రెజిల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక రాక్ సింగర్ లైవ్ ఈవెంట్ లో ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఓ ఫ్యాన్(అభిమాని) అతడి పాలిట మృత్యువయ్యాడు....